ఆనందం... ఆరాటం...
ఆనందం అంటే అర్దం చుపించేటి ఓ అద్భుతం
ఆరాటం అంచులునే నిత్యం సాగే ఈ సంబరం
చిగురై ఈ పుడమి కడుపున
మొదలైటి ఆ మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురే చూసే నిమిషాలే
నిజమైన వేడుక కదా
ఫలితం మరిచి పరుగే తీసే పయనం
ఇక ప్రతి పూట ఒక కానుక అయిపోదా.
నీరు ఆవిరి గా ఎగిసినది
తపన పెరిగి అది కడలి ని వదిలినది
కారు మబ్బులు గా మెరిసినది
అణువు అణువు ఒక మధువుగా మారి.
తానే వానై అడుగు అడుగు కలిసి కదిలిపోయే కడలినింట దారే
మలుపు ఎదిన గెలుపే చూసే
అడుగులే అసలైన ఆనందం
కదిలే నదిలో ఎగిసే అలలా
ఎదలో మరు క్షణం ఆగని సంగీతం కదా
ఇంద్ర ధనుస్సు లో వర్ణనములే